Menu

🙏🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏🙏 🙏🙏 *ధనముతో వస్తువులను కొనగలము కాని మనశ్శాంతిని కొనలేము.* 🙏🙏 *మంచి ఆలోచన కలిగిన వేళ మంచి ముహుర్తము.* 🙏🙏 *జ్ఞానం సంపద అయితే - నీవెంతటి సంపన్నుడివో తెలుసుకో* 🙏🙏 *మనస్సులో స్వచ్ఛత ఉంటే జీవితంలో సత్యత ఉంటుంది.* 🙏🙏 *అశాంతికి మూలం స్వార్థం. శాంతికి మూలం త్యాగం.* 🙏🙏 *ఆశయం లేని జీవితం - దీపం లేని ఇంటితో సమానం.* 🙏🙏 *సంతృప్తికి మించిన సంపద లేదని తెలుసుకో. భగవంతుడు శాంతి స్వరూపుడు.* 🙏🙏 *గతాన్ని మరువలేని వారు వర్తమానంలో ఆనందంగా ఉండలేరు.* 🙏🙏 *సకల వేదాల సారం - సర్వ మానవ కళ్యాణం.* 🙏🙏 *ఆశయం స్పష్టంగా ఉంటే విజయం తప్పక వర్తిస్తుంది.* 🙏🙏 *మంచిగా ఆలోచిస్తే సరిపోదు. మంచి పనులు కూడా చేయాలి.* 🙏🙏 *ఆనందం వస్తువులలో ఉండదు. మనసులో ఉంటుంది.* 🙏🙏 *ప్రవర్తన అందం లాంటిది. మనసు ప్రతిబింబం అందులో కనిపిస్తుంది.* 🙏🙏 *నిద్రకు ఆలోచనకు పడదు. ఒకటి ఉంటే మరొకటి రాదు.* 🙏🙏 *సుఖశాంతులు సంపదలో లేవు. సంతృప్తిలో ఉన్నవి.* 🙏🙏 *ప్రలోభాలకు లొంగని మనసు ప్రశాంతముగా ఉంటుంది.* 🙏🙏 *అదృష్టం నుదుటన లేదు మన కృషిలో ఉన్నది.* 🙏🙏 *చిరునవ్వుకు ఖర్చు లేదు. దాని విలువ అమూల్యం.* 🙏🙏 *స్వయం పరివర్తనతో పరమాత్ముని ప్రేమ ప్రాప్తిస్తుంది.* 🙏🙏 *సత్యమనే సూర్యుని అసత్యమనే మేఘాలు కప్పలేవు.* 🙏🙏 *ధన్యజీవి లక్షణం ప్రతి ఫలాపేక్ష లేకుండా సేవ చేయడం.*