Menu


116 Views
Nenani Neevani Singers: Swetha Pandit Lyrics: Sirivennela Music: Mickey J Meyer Nenanee Neevanee Verugaa Lemanee Cheppinaa Vinaraa Vokarainaa Nenu Nee Needanee Nuvvu Naa Nijamanee Vopukogalaraa Epudainaa Reppa Venakaalaa Swapnam Eppudedhurayye Sathyam Thelisthe Addukogalaraa Vegam Kotha Bangaru Lokam Pilsthe Modhati Saari Madhini Cheri Nidhara Leypina Udhayamaa Vayasuloni Pasithanaanni Palakarinchina Pranayamaa Maree Koththagaa Maro Puttuka Aneytattugaa Idhi Nee Maayenaa Padhamu Naadhi Paruvu Needhi Radhamu Vai Raa Priyathamaa Thaguvu Naadhi Theguva Needhi Geluchuko Purushoththamaa Nuvve Dhaarigaa Ninne Cheragaa Yetoo Choodakaa Venuventey Raanaa నేననీ నీవనీ వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా నేను నీ నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా ఎప్పుడైనా రెప్ప వెనకాల స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే అడ్డుకోగలదా వేగం కొత్త బంగారు లోకం పిలిస్తే.... మొదటి సారి మదిని చేరి నిదుర లేపిన ఉదయమా వయసులోని పసితనాన్ని పలకరించిన ప్రణయమా మరీ కొత్తగా మరో పుట్టుక అనేటట్టుగా ఇది నీ మాయేనా నేననీ నీవనీ వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా నేను నీ నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా ఎప్పుడైనా రెప్ప వెనకాల స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే అడ్డుకోగలదా వేగం కొత్త బంగారు లోకం పిలిస్తే.... పదము నాది పరుగు నీది రథము వెయ్యిరా ప్రియతమా తగువు నాది తెగువ నీది గెలుచుకో పురుషోత్తమా నువ్వే దారిగా నేనే చేరగా ఎటూ చూడక వెనువెంటనే రానా నేననీ నీవనీ వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా నేను నీ నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా ఎప్పుడైనా రెప్ప వెనకాల స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే అడ్డుకోగలదా వేగం కొత్త బంగారు లోకం పిలిస్తే....