Menu

6495 Views2 Comments
మనిషికి మట్టికి అవినాభావ సంబంధం... విడదీయలేని అనుబంధం.... ప్రాణికోటి మనుగడకు ఆధారం మన ధరణి మన భూమిని కలుషితం చేసుకుంటే మనల్ని మనం నాశనం చేసుకున్నట్టే... మన మనుగడకు అర్థమే లేనట్టు.... ఇప్పటికైనా మేల్కొని పచ్చని చెట్లతో భూవాతావరణం రక్షించుకుందాం. భావితరాల ఉనికిని కాపాడుకుందాం. ధరణి దినోత్సవ శుభాకాంక్షలు ధరిత్రి దినోత్సవ శుభాకాంక్షలు 💐🌷💐🌷💐🌷💐🌷💐🌷 #world_earthday #roposogoodmorning #roposonews #roposowishes #roposotelugu